ఒలింపిక్స్‌లో టీమిండియా స్పాన్సర్‌గా అదానీ!

50చూసినవారు
ఒలింపిక్స్‌లో టీమిండియా స్పాన్సర్‌గా అదానీ!
పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత ఆటగాళ్ల బృందానికి ప్రధాన స్పాన్సర్‌గా అదానీ గ్రూప్ ఉండనుంది. దీనిని సంస్థ ఛైర్మన్ గౌతమ్ అదానీ ప్రకటించారు. ఆటగాళ్లకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామని ఈ సందర్భంగా అదానీ తెలిపారు. పారిస్ ఒలింపిక్స్ జూలై 26 నుంచి ఆగస్ట్ 11 వరకు జరగనున్నాయి.

సంబంధిత పోస్ట్