ఆదిలాబాద్: 20 మంది బీజేవైఎం నాయకులపై కేసు నమోదు

69చూసినవారు
ఆదిలాబాద్: 20 మంది బీజేవైఎం నాయకులపై కేసు నమోదు
ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించడానికి ప్రయత్నించిన బీజేవైఎం నాయకులు 20 మందిపై వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. కంది శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో చొరబడటానికి ప్రయత్నించే క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకోగా వారిని అరెస్ట్ చేశామన్నారు. నాయకులు పద్మావార్ రాకేష్, సచిన్, సాయి కృష్ణ, సాయికుమార్, విశాల్ తదితరులు ఉన్నారన్నారు.

సంబంధిత పోస్ట్