Feb 18, 2025, 09:02 IST/
తెలంగాణ హై కోర్టులో కేసు వాదిస్తూనే కన్నుమూసిన లాయర్
Feb 18, 2025, 09:02 IST
TG: తెలంగాణ హైకోర్టులో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. కోర్టులో కేసు వాదిస్తూనే ఓ లాయర్ తుదిశ్వాస విడిచారు. హైకోర్టులో వాదిస్తుండగా లాయర్ పసునూరి వేణుగోపాల్ కు ఆకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో అక్కడే కుప్పకూలిపోయారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.