23న ఒలంపిక్ డే రన్

54చూసినవారు
23న ఒలంపిక్ డే రన్
ఆదిలాబాద్ లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈనెల 23న ఒలంపిక్ డే రన్ ను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి, కన్వీనర్ కోరెడ్డి పార్థసారథిలు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 7: 00 గంటలకు జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జిల్లాలోని క్రీడా సంఘాల అధ్యక్ష కార్యదర్శుల, వ్యాయామ ఉపాధ్యాయల ఆధ్వర్యంలో ఒలంపిక్ డే రన్ ను నిర్వహించనున్నట్టు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్