బేల మండలం చప్రాల గ్రామంలోని యూపిఎస్ పాఠశాలలో గురువారం ఘనంగా 78 వా స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకున్నారు. ప్రదాన ఉపాధ్యాయులు జస్వంత్ జండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో విలాస్ పటేల్, రవీందర్ కుడ్మెతే, శివా రెడ్డి, పెందూర్ రాము, కట్టా శీను, చంద్రకాంత్, తదితరులు పాల్గొన్నారు.