అదిలాబాద్ జిల్లా బేల మండలం చప్రాల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనం కోసం విద్యార్థులకు ప్లేట్ లను పంపిణీ చేసి ఉదార చాటుకున్నాడు అదే పాఠశాలకు చెందిన సైన్స్ ఉపాధ్యాయుడు రమేష్. తన పూర్వ విద్యార్థి సుమేద్ బోధితో కలిసి రూ. పదివేల విలువైన ప్లేట్లనును కొనుగోలు చేసి శనివారం విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రమేష్ ఉపాధ్యాయులు, విద్యార్థులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.