రిమ్స్ లో ఘనంగా స్వాగతోత్సవం

77చూసినవారు
ఆదిలాబాద్ లోని రిమ్స్ వైద్య కళాశాలలో సోమవారం రాత్రి ఘనంగా స్వాగతోత్సవాన్ని నిర్వహించారు. 2022 బ్యాచ్ విద్యార్థులు 2023 బ్యాచ్ వైద్య విద్యార్థులకు స్వాగతం పలుకుతూ రిమ్స్ ఆడిటోరియంలో ఆటపాటలతో వారిని ఘనంగా ఆహ్వానించారు. నృత్యాలు చేస్తూ సందడిగా గడిపారు. సీనియర్లు, జూనియర్ లు అనే వేదం లేకుండా కలసి మెలసి ఉండాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ సూచించారు. వైస్ ప్రిన్సిపాల్ విద్యా విల్సన్, తదితరులున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్