రోడ్డు ప్రమాదంలో జిల్లా వాసి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు

3348చూసినవారు
రోడ్డు ప్రమాదంలో జిల్లా వాసి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందినాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. బేలకు చెందిన సోఫియాన్, ఇమ్రాన్ లు గురువారం ద్విచక్ర వాహనంపై మహారాష్ట్రలోని వణికి వెళ్తుండగా కోర్పణ సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో సోఫియా అక్కడికక్కడే మృతి చెందగా, ఇమ్రాన్ కు తీవ్ర గాయాలయ్యాయి. కాగా రోడ్డు ప్రమాదం పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్