కంపు కొడుతున్న కాలనీ
By Kavitha 65చూసినవారుఆదిలాబాద్ సరిపడా పారిశుధ్య సిబ్బందిని నియమించకపోవడంతో పట్టణంలో మురుగుకాల్వల్లో చెత్తను తొలగించకపోవడంతో మురుగు రోడ్లపై ప్రవహిస్తున్నది. ప్రధాన రహదారిపై సైడ్ డ్రెయిన్స్ నిర్మాణం పూర్తికాకపోవడంతో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు చెరువును తలపించింది. దుర్వాసనతో వీధులు కంపుకొడుతున్నాయి. సమస్యపై చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరారు.