ఆదిలాబాద్: అంధుల ఆశ్రమ పాఠశాలలో ప్రవేశాలు

60చూసినవారు
ఆదిలాబాద్: అంధుల ఆశ్రమ పాఠశాలలో ప్రవేశాలు
కరీంనగర్ లోని ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాలలో 2025-26 సంవత్సరానికి ప్రవేశాలకు ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ భాస్కర్ తెలిపారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలోని అంధులైన బాలబాలికలు 1 నుంచి 10 తరగతుల్లో చదువుకోవడానికి అర్హులన్నారు. ఆసక్తి గల వారు పూర్తి వివరాలకు 9701190124, 9440550345, 7396206959  చేయాలని ప్రిన్సిపల్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్