ఆదిలాబాద్: దరఖాస్తులకు ఆహ్వానం

76చూసినవారు
ఆదిలాబాద్: దరఖాస్తులకు ఆహ్వానం
హైదరాబాద్ లోని దుర్గాబాయి దేశముఖ్ ప్రభుత్వ మహిళా టెక్నికల్ శిక్షణ సంస్థలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆదిలాబాద్ జిల్లా సంక్షేమ అధికారి మిల్కా తెలిపారు. తల్లిదండ్రులను కోల్పోయిన(అనాథలు), తల్లి లేదా తండ్రిని కోల్పోయిన బాలికలు మాత్రమే దరఖాస్తులకు అర్హులన్నారు. పూర్తి వివరాలకు 9493433400, 9966490203లో సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్