ఆదిలాబాద్: ఆటో, ట్రాక్టర్ ఢీ.. ఒకరికి గాయాలు

85చూసినవారు
ఆదిలాబాద్: ఆటో, ట్రాక్టర్ ఢీ.. ఒకరికి గాయాలు
ఉట్నూరు మండలంలోని పులిమడుగు గ్రామ శివారులో సబ్ స్టేషన్ వద్ద ట్రాక్టర్, ఆటో ఢీకొని ఒకరికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం పులిమడుగు గ్రామ శివారులో సోమవారం ఉదయం టమాటల లోడుతో వెళ్తున్న ఆటోను ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ గాయపడ్డారు. దీంతో చికిత్స నిమిత్తం ఆయనను ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్