బ్యాండ్ బాజాలతో కాంగ్రెస్ లో చేరిన ఆదిలాబాద్ ఆటో వాలలు

55చూసినవారు
బ్యాండ్ బాజాలతో కాంగ్రెస్ లో చేరిన ఆదిలాబాద్ ఆటో వాలలు
ఆదిలాబాద్ జిల్లా జనతా ఆటో యునియన్, కాంగ్రెస్ మైనారిటీ నాయకులు ఖీజార్ పాషా, నుష్రత్ ఖాన్ ఆద్వర్యం లో నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో ఆటో డ్రైవర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముందుగా పట్టణంలోని డైట్ మైదానంలో అందరు గుమ్మిగూడి తమ తమ ఆటోలతో ప్రజాభవన్ కు చేరుకొని శనివారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జహీర్ రంజాని, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్