ఆదిలాబాద్: రోడ్డుపై వృక్షాలను తొలగించిన బెటాలియన్ సిబ్బంది

78చూసినవారు
ఆదిలాబాద్ రూరల్ మండలంలోని యాపలగూడలో గల రెండో బెటాలియన్ కు చెందిన ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది మంగళవారం సాత్నాల లో మాక్ డ్రిల్ ప్రాక్టీస్ చేశారు. అనంతరం తిరిగి బెటాలియన్ కు వస్తుండగా దారి మధ్యలో ఈదురుగాలులకు పడిపోయిన చెట్లను తొలగించారు. భారీ వృక్షాలు పడిపోవడంతో గంటలసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వెంటనే స్పందించి బెటాలియన్ ఇబ్బంది వృక్షాలు తొలగించడంతో ట్రాఫిక్ క్లియర్ అయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్