క్రికెట్ పోటీలను ప్రారంభించిన బోథ్ ఎమ్మెల్యే

67చూసినవారు
క్రికెట్ పోటీలను ప్రారంభించిన బోథ్ ఎమ్మెల్యే
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామీణ స్థాయి నుంచి క్రీడల అభివృద్ధికి ఎంతో కృషి చేసినట్లు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. శనివారం ఆదిలాబాద్‌ పట్టణ సమీపంలోని చాంద మైదానంలో మాజీ మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకొని సరదాగా క్రికెట్ ఆడి పోటీలను ప్రారంభించారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని ఉత్తమ ప్రదర్శన కనబరచడమే ముఖ్యమని తెలిపారు.

సంబంధిత పోస్ట్