ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్, కామర్స్ డిగ్రీ కళాశాలలో సోమవారం ప్రిన్సిపల్ డా. అతిక్ బేగం అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రఘు గణపతి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్లు పృథ్వీరాజ్, కరుణాకర్, కునల్, గోపాల్, స్వామి పాల్గొన్నారు.