ఆదిలాబాద్: సెల్ టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలి

55చూసినవారు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జూబ్లీహిల్స్ కాలనీలో సెల్ టవర్ నిర్మాణానికి వ్యతిరేకంగా కాలనీవాసులు చేపడుతున్న నిరసన కార్యక్రమానికి గురువారం యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నాగరాజు వేముల మద్దతు తెలిపారు. సెల్ టవర్ నిర్మాణంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని, వెంటనే టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలని అధికారులను కోరారు. సెల్ టవర్ నిర్మాణం నిలిపివేసే వరకు తమ మద్దతు ఉంటుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్