ఆదిలాబాద్: సుందరీకరణ పనులను పూర్తి చేయండి

75చూసినవారు
ఆదిలాబాద్: సుందరీకరణ పనులను పూర్తి చేయండి
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద విగ్రహం వద్ద మిగిలిపోయిన సుందరీకరణ పనులను వెంటనే పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ సిబిఎన్ రాజును యువజన సంఘాల సభ్యులు కోరారు. ఈ విషయమై గురువారం కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ నెల 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సంఘం సభ్యులు కృష్ణ, గణేష్, ప్రతాప్, సంతోష్, కౌన్సిలర్ అశోక్, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్