ఆదిలాబాద్: రేపటి నుంచి డిగ్రీ స్పాట్ కౌన్సిలింగ్

83చూసినవారు
ఆదిలాబాద్: రేపటి నుంచి డిగ్రీ స్పాట్ కౌన్సిలింగ్
ఆదిలాబాద్ పట్టణంలోని రాష్ట్ర గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాలలో డిగ్రీ కోసం ప్రవేశాలకు మంగళవారం నుంచి స్పాట్ కౌన్సిలింగ్ ప్రారంభించనున్నట్లు ప్రిన్సిపాల్ డా. శివకృష్ణ సోమవారం ప్రకటనలో తెలిపారు. స్పాట్ అడ్మిషన్లకు హాజరయ్యే విద్యార్థులు తమ ఆధార్ కార్డు, పాస్ ఫోటోలు, సరైన ధ్రువపత్రాలతో రావాలని సూచించారు. బీఏ(హెచ్ఈసీ), బీకామ్(సీ. ఎ), ఎంపీసీఎస్, డేటాసైన్సు, బీజెడ్సీ గ్రూపుల్లో ఖాళీలు ఉన్నాయన్నారు.

సంబంధిత పోస్ట్