నిఘా నీడలో ఆదిలాబాద్ జిల్లా: ఎస్పీ

51చూసినవారు
నిఘా నీడలో ఆదిలాబాద్ జిల్లా: ఎస్పీ
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా జిల్లాలోని పోలీసు సిబ్బందితో ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి, బందోబస్తు ప్రక్రియ, శోభాయాత్రను డ్రోన్, సీసీ కెమెరా హైటెక్ టెక్నాలజీల ద్వారా పరిస్థితులను పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా 300 పోలీసు సిబ్బందితో భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్