ఆదిలాబాద్: ఐచర్ వాహనం బోల్తా.. పలువురికి తీవ్ర గాయాలు

81చూసినవారు
నార్నూర్ మండలంలో ఐచర్ వాహనం బోల్తా పడిన ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలకు వెళ్తే
గుడిహత్నూర్ మండలం సూర్యగుడ గ్రామానికి చెందిన ఆదివాసి ప్రజలు జంగుబాయి దేవస్థానానికి మొక్కులు తీర్చడానికి వెళుతున్న క్రమంలో నార్నూర్ మండలం మాలెపూర్ ఘాట్ వద్ద ఐచర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు ఆదివాసులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్