ఆదిలాబాద్: రిమ్స్ లో ఘనంగా గ్రాడ్యుయేషన్ సెర్మనీ

79చూసినవారు
సేవ భావంతో వైద్య సేవలు అందించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ రిమ్స్ గ్రాడ్యుయేషన్ సెర్మనీ కార్యక్రమాన్ని మెడికల్ కాలేజ్ ఆవరణలో శుక్రవారం రాత్రి అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం వైద్యవిద్య పూర్తి చేసుకున్న మెడికోలకు పట్టాలను డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తో కలిసి ఎస్పీ అందజేశారు. నిస్వార్ధంగా బాధితులకు అండగా నిలవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్