ఆదిలాబాద్ గ్రామీణ మండలం కొత్తూరు గ్రామంలో ఓడ్ ప్రజలు కామ దహన పండుగను గురువారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సాలుంకే శంకర్ మాట్లాడుతూ పండుగలు కలిసి మెలిసి చేసుకోవడం వల్ల సమాజంలో ఐక్యత ఏర్పడుతుందన్నారు. ఈ విధంగా మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడబడతాయని అన్నారు.