ఆదిలాబాద్: దుండగుడిని గుర్తిస్తే సమాచారం ఇవ్వండి

60చూసినవారు
ఆదిలాబాద్ నేషనల్ మార్ట్‌లో క్యాబిన్‌లోకి ఓ దొంగ కటింగ్ గ్రైండర్/పవర్ కట్టర్‌తో పాటు ప్రవేశించి పవర్ కట్టర్‌లో గోద్రేజ్ లాకర్‌ను కట్ చేసి రూ.4,82,000 నగదును దొంగతనం చేసిన విషయం తెలిసిందే. కాగా దుండగుడిని ప్రజలెవరైనా గుర్తిస్తే 8712659914, 9949083333, 8712659915 నంబర్లకు సమాచారం అందించాలని డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. సమాచారం ఇచ్చిన వ్యక్తికి తగిన రివార్డ్ అందిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్