ఆదిలాబాద్: అర్జీలను స్వీకరించిన ఐటీడీఏ పీవో

77చూసినవారు
ఆదిలాబాద్: అర్జీలను స్వీకరించిన ఐటీడీఏ పీవో
గిరిజన ప్రజల సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్బు గుప్తా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయ ఛాంబర్లో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యల అర్జీలను ఆమె స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఓ జనరల్ వసంతరావు, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్