ఆదిలాబాద్: 'మహావిహారును బౌద్దులకు అప్పగించాలి'
By MAITHREYA 81చూసినవారుమహాబోధి మహావిహారును బౌద్ధులకు అప్పగించాలని సమతా సైనిక్ దళ్ మార్షల్ రవి జాబడే అన్నారు. గురువారం ఆదిలాబాద్ పట్టణం పిట్టలవాడ సిద్ధార్థ్ నగర్లోని బుద్ధ విహారులో ముక్తి ఆందోళనపై బౌద్ధులకు అవగాహన కల్పించారు. సమాజాభివృద్ధికి అందరు కలిసికట్టుగా పనిచేయాలని, తమవంతు SSDని సహకరించాలని కోరారు.