ఆదిలాబాద్: భారీ అగ్నిప్రమాదం

66చూసినవారు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ గోదాంలో సోమవారం సాయంత్రం భారీ మంటలు చెలరేగాయి. స్థానికుల వివరాల ప్రకారం రైల్వే గేట్ సమీపంలోని ఓ వర్క్ షాప్ లో షార్ట్ సర్క్యూట్ ద్వారా మంటలు చెలరేగాయి. ఒకేసారి గాలి దుమారం రావడంతో మంటలు భారీ స్థాయిలో చెలరేగాయి. అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించగా వెంటనే వారు ఫైర్ ఇంజన్ సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్