ఆదిలాబాద్: యోగాతో అనేక ప్రయోజనాలు

60చూసినవారు
యోగాతో అనేక దీర్ఘాకాలిక వ్యాధులు నాయం అవడంతో పాటు ఆరోగ్యంగా ఉంటామని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆయుష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన యోగా సెంటర్స్‌ను ఆయన ప్రారంభించారు.  యోగా శిక్షకులు చేసిన యోగాసనాలను వీక్షించారు. యోగాకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభిస్తుందన్నారు. యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలన్నారు
రిమ్స్ డైరెక్టర్ జైసింగ్, డీఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్, ఆయుష్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ వాణి ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్