ఆదిలాబాద్: సుగుణకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి సీతక్క

64చూసినవారు
ఆదిలాబాద్: సుగుణకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి సీతక్క
ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణను హైదరాబాద్ లో మంగళవారం రాత్రి రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క సన్మానించారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఉపాధ్యాయురాలుగా సుగుణకు చోటు దక్కడంతో కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సీతక్క పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్