ఆదిలాబాద్: కేటీఆర్ తో కలిసి నిరసనకు దిగిన ఎమ్మెల్యే అనిల్

84చూసినవారు
ఆదిలాబాద్: కేటీఆర్ తో కలిసి నిరసనకు దిగిన ఎమ్మెల్యే అనిల్
హైదరాబాదులోని అసెంబ్లీలో జరుగుతున్న బడ్జెట్ సమావేశంలో గురువారం స్పీకర్ పై భారాస పార్టీ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఏకవచనంతో వ్యాఖ్యలు చేశారంటూ ఆయనను సమావేశం నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ట్యాంక్ బండ్ లోని డా. అంబేడ్కర్ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిర్వహించిన నిరసనలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్