ఆదిలాబాద్: ఇన్‌చార్జ్ మంత్రిని కలిసిన ఎమ్మెల్యేలు

53చూసినవారు
ఆదిలాబాద్: ఇన్‌చార్జ్ మంత్రిని కలిసిన ఎమ్మెల్యేలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును శుక్రవారం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన జిల్లాకు ఇంచార్జ్ మంత్రిగా నియమితులవడంతో శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలోని పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

సంబంధిత పోస్ట్