ఆదిలాబాద్: అక్రమాలు తొలగించాలని అధికారుల నోటీసులు

80చూసినవారు
ఆదిలాబాద్: అక్రమాలు తొలగించాలని అధికారుల నోటీసులు
ఆదిలాబాద్‌లోని సర్వే నంబర్ 72 లో ప్రభుత్వ భూమిలో అక్రమంగా సిమెంట్ పోల్స్‌తో నిర్మించిన ఫెన్సింగ్‌ను అధికారులు తొలగించారు. ఈ నెల 14న అక్రమాలు తొలగించాలని అజుముల్ ఖాద్రికి అధికారులు నోటీసులు జారీ చేశారు. ఫెన్సింగ్ తొలగించకపోవడంతో శుక్రవారం రెవిన్యూ, పోలీసు అధికారుల ఆధ్వర్యంలో తొలగించారు. ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలు చేస్తే చట్టరీత్య శిక్షార్హులు అని బోర్డు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్