ఆదిలాబాద్: ఎల్లుండి నుంచి ఒంటిపూట బడులు

53చూసినవారు
ఆదిలాబాద్: ఎల్లుండి నుంచి ఒంటిపూట బడులు
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ నెల 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో ఉన్న ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12. 30 గంటల వరకు నడవనున్నాయని పేర్కొంది. పదో తరగతి పరీక్షా కేంద్రాల బడులు మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నాయి. దీంతో ఎచ్ఎంలు, పాఠశాల యాజమానులు గమనించాలన్నారు.

సంబంధిత పోస్ట్