ఆదిలాబాద్: పట్టణ ప్రజలను వేదిస్తున్న పాయల్ శంకర్: శ్రీనివాస్ రెడ్డి

77చూసినవారు
ఆదిలాబాద్: పట్టణ ప్రజలను వేదిస్తున్న పాయల్ శంకర్: శ్రీనివాస్ రెడ్డి
ఆదిలాబాద్ పట్టణంలో వీధి వ్యాపారులను స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ వేదిస్తున్నారని ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పాయల్ పై పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. శనివారం సాయంత్రం జనతా ఆటో యునియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. బాధితులను భయబ్రాంతులకు గురి చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో ఖీజర్ పాషా, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్