ఆదిలాబాద్: యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు

81చూసినవారు
ఆదిలాబాద్ కు చెందిన ఫైసల్ కుటుంబ సమస్యలతో గురువారం రాత్రి తండ్రికి ఫోన్‌కు వీడియో పంపించి చనిపోతున్నానని స్విచ్ ఆఫ్ చేశాడు. తండ్రి వన్ టౌన్‌లో ఫిర్యాదు చేయగా. పోలీసులు వడ్డాడి ప్రాజెక్టు వద్ద బాధితుడి సెల్‌ఫోన్‌ సిగ్నల్స్ గుర్తించారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రాజెక్టు వద్ద వెతికి ఫైసల్‌ను గుర్తించి పట్టుకున్నట్లు సీఐ సునీల్ కుమార్ తెలిపారు. ఫైసల్ తండ్రి పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్