ఆదిలాబాద్: ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేయాలని వినతి

84చూసినవారు
ఆదిలాబాద్: ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేయాలని వినతి
ఆదిలాబాద్ పట్టణంలో ట్రాఫిక్ సిగ్నల్ను ఏర్పాటు చేయాలని ట్రాఫిక్ సీజే ప్రణయ్ కుమార్ ను CPJ జిల్లా సహాయ కార్యదర్శి సిర్ర దేవేందర్, అబ్దుల్ మోయిజ్ శనివారం కలిసి వినతిపత్రం అందజేశారు. పట్టణంలోని కలెక్టర్ చౌక్, నేతాజీ చౌక్, పంజాబ్ చౌక్, తిరుమల పెట్రోల్ బంక్, ఆర్టీసీ బస్టాండ్ ట్రాఫిక్ సిగ్నల్ను ఏర్పాటు చేయాలన్నారు. పట్టణంలోని రోడ్డు ప్రమాదాలను నివారించాలని విన్నవించారు.

సంబంధిత పోస్ట్