ఆదిలాబాద్: ప్రారంభమైన పాఠశాలలు

73చూసినవారు
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు గురువారం పునర్ ప్రారంభమయ్యాయి. మొదటి రోజును పలు ప్రభుత్వ పాఠశాలలోని ఆవరణలో తోరణాలు కట్టి, ముగ్గులు వేస్తూ పండగ వాతావరణంలో విద్యార్థులను ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. సెలవుల అనంతరం స్నేహితులను కలుసుకోవడంతో విద్యార్థులు ఒకరికి ఒకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. సర్కార్ బడులలో ఈసారి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్