ఆదిలాబాద్: ఈదురుగాలులు బీభత్సం వల్ల తీవ్ర నష్టం

51చూసినవారు
ఆదిలాబాద్‌లో సోమవారం రాత్రి ఈదురుగాలులు బీభత్సం వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. పలుచోట్ల విద్యుత్ తీగలు తగ్గిపోయాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. మరోవైపు బలమైన గాలులు వీయడంతో పలు చోట్ల ఇండ్లు, గుడిసెలపై ఉన్న రేకులు ఎగిరిపోయాయి. దీంతో నిత్యవసర సరుకులు తడిసిపోగా. ఇంటి వస్తువులు చిందర వందర మయ్యాయి. ప్రభుత్వం స్పందించి పరిహారం ఇవ్వాలని బాధితులు కోరుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్