ఆదిలాబాద్: భక్తిశ్రద్ధలతో సింధూర పూజ

80చూసినవారు
ఆదిలాబాద్ హనుమాన్ నగర్ లోని శ్రీ హనుమాన్ ఆలయంలో శనివారం భక్తిశ్రద్ధలతో సింధూర పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమంతుడు విగ్రహానికీ సుందరంగా అలంకరించారు. ప్రత్యేక పూజాది కార్యక్రమాలు చేపట్టి హనుమాన్ చాలీసా పఠించారు. దీంతో ఆలయ ప్రాంగణం హనుమాన్ నామస్మరణతో మారుమోగింది. మహేష్ స్వామి ఆధ్వర్యంలో సింధూర పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. హనుమాన్ దీక్షదారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్