ఆదిలాబాద్: ఇన్ ఛార్జ్ మంత్రిగా సీతక్కనే ఉండాలి

59చూసినవారు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ ఛార్జ్ మంత్రిగా సీతక్కనే యధావిధిగా కొనసాగించాలని ఆదివాసీ తుడుందెబ్బ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. వారు ఆదివారం మావల మండలంలోని కొమురంభీం కాలనీ వద్ద సమావేశాన్ని నిర్వహించారు.  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని.. ఇన్ ఛార్జ్ మంత్రిగా సీతక్కను పున: నియమించాలని తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గణేష్ కోరారు.

సంబంధిత పోస్ట్