విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన ఆదిలాబాద్ ఎస్పీ

74చూసినవారు
విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన ఆదిలాబాద్ ఎస్పీ
ఆదిలాబాద్ పట్టణంలోని ఏఆర్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన పోలిస్ స్పోర్ట్స్ మీట్ శుక్రవారం సాయంత్రం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా క్రీడల్లో రాణించిన విజేతలను ఎస్పీ గౌస్ ఆలం అభినందించారు. మూడు రోజుల పాటు నిర్వహించిన వివిధ క్రీడల పోటీల్లో విజేతలైన వారికి ఎస్పీ పతకాలను అందజేశారు. పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. ఏఎస్పీలు కాజల్, సురేందర్ రావు, డీఎస్పీలు, సిఐలు తదితరులున్నారు

సంబంధిత పోస్ట్