ఆదిలాబాద్: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి

77చూసినవారు
ఆదిలాబాద్: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి
డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఆదిలాబాద్ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మోతే శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా సాయికాంత్, సంతోష్, ప్రధాన కార్యదర్శిగా దిలీప్, కార్యదర్శులు నాగేందర్, అరవింద్, కృష్ణ, నగేశం, రాష్ట్ర కౌన్సిలర్స్‌గా సామ్యూల్, వృకోధర్ పాటు తదితరులను ఎన్నుకున్నారు. నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని సోమవారం జిల్లా అధ్యక్షుడు అన్నారు.

సంబంధిత పోస్ట్