ఆదిలాబాద్: బాధిత కుటుంబాలను ప్రభుత్వ ఆదుకోవాలి

58చూసినవారు
ఆదిలాబాద్: బాధిత కుటుంబాలను ప్రభుత్వ ఆదుకోవాలి
ఇటీవల గాదిగూడ మండలం పిప్పిరి గ్రామానికి చెందిన నలుగురు పిడుగుపాటుతో మృతి చెందగా.. మరి కొంతమంది గాయపడ్డారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఆదివారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. అధైర్యపడవద్దని అండగా నిలుస్తామని బాధిత కుటుంబాలకు మనోధైర్యం ఇచ్చారు. ఈ ఘటనలోని బాధిత రైతు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు

సంబంధిత పోస్ట్