ఆదిలాబాద్: శ్రీ చాముండేశ్వరి ఆలయంలో చోరీ

69చూసినవారు
ఆదిలాబాద్: శ్రీ చాముండేశ్వరి ఆలయంలో చోరీ
ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీచాముండేశ్వరి ఆలయంలో శుక్రవారం రాత్రి భారీ చోరీ చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ ద్వారం  తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న టూటౌన్ పోలీసులు శనివారం ఆలయానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.