ఆదిలాబాద్ పిడుగుపాటుతో రైతులు చనిపోవడం బాధాకరమని మాజీ మంత్రి జోగు రామన్న గురువారం అన్నారు. బేల, దాదిగూడ మండలాల్లో క్షేత్రగతులను ఆదిలాబాద్ రిమ్స్ లో మాజీ మంత్రి పరామర్శించారు. చనిపోయిన వారి మృతదేహాలను పరిశీలించారు. ఆరుగురు ఒకేరోజు మృతి చెందిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయని పేర్కొన్నారు.