ఆదిలాబాద్: ఉచిత సివిల్స్ రెసిడెన్షియల్ శిక్షణకు రేపే ఆఖరు తేదీ

12చూసినవారు
ఆదిలాబాద్: ఉచిత సివిల్స్ రెసిడెన్షియల్ శిక్షణకు రేపే ఆఖరు తేదీ
హైద్రాబాద్ లోని బంజారాహిల్స్ లో జరుపబడే 10 నెలల ఉచిత రెసిడెన్షియల్ సివిల్స్ శిక్షణకుఅర్హులైనఅభ్యర్థుల నుండి దరఖాస్తు స్వీకరిస్తునట్టు షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి భగత్ సునీత కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ పాసైన నిరుద్యోగ అభ్యర్థులు tsstudycircle. co. in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ నెల 7 వరకు దరఖాస్తు స్వీకరిస్తామని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఉమ్మడి అదిలాబాద్ జిల్లా షెడ్యూల్ కులాల అధ్యయన కేంద్యం- ఆదిలాబాద్ డైరెక్టర్ డాక్టర్ కుంటాల రమేష్ ను సంప్రదించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్