ఆదిలాబాద్: ఉపాధ్యాయులకు డిజిటల్ బోధనపై శిక్షణ

82చూసినవారు
ప్రస్తుత పోటీ ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని డీఈఓ ప్రణీత పేర్కొన్నారు. శనివారం ఆదిలాబాద్‌లోని గెజిటెడ్ నంబర్‌-1 ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులకు డిజిటల్ బోధనపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మాస్టర్ ట్రైనర్లు డిజిటల్ బోర్డుపై విద్యార్థులకు బోధించే అంశాలను ఉపాధ్యాయులకు తెలిపారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సెక్టోరియల్ అధికారి సుజాత ఖాన్ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్