ఆదిలాబాద్: పిడుగు పాటుతో ఇద్దరు మృతి

58చూసినవారు
ఆదిలాబాద్: పిడుగు పాటుతో ఇద్దరు మృతి
ఆదిలాబాద్ జిల్లాలో గురువారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి బేల మండలంలోని సాంగ్డి, సొంఖేశ్ గ్రామాల్లో పిడుగుపాటు జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. ఆకస్మికంగా చోటుచేసుకున్న ఈ దుర్ఘటనతో గ్రామాల్లో విషాదచాయలు అలముకున్నాయి.

సంబంధిత పోస్ట్