పదోన్నతితో బాధ్యతలు మరింత అధికమవుతాయని, కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ జిల్లా పోలీసు కీర్తి ప్రతిష్టలను పెంపొందించాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఎస్సై నుండి సీఐగా పదోన్నతి పొందిన ఇద్దరు మహిళ అధికారులు జె అంజమ్మ, డి పద్మ లను ఎస్పీ పదోన్నతి చిహ్నం స్టార్ ను సోమవారం అలంకరించి అభినందనలు తెలిపారు. ఇలాగే సర్వీసులో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు