గుడిహత్నూర్ మండలం మేకలగండి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా. మరో నలుగురు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. మృతి చెందిన వారిలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీకు చెందిన మొయిజ్ (65), ఖాజా మొయినుద్దీన్ (40) అలి (8) మహమ్మద్ ఉస్మానుఉద్దీన్ (11). గాయపడ్డ వారిలో ఫరీద్, ఆయేషా ఆఫ్రిన్, ఎఖ్రా (4), సాద్(11) ఉన్నారు